-
Home » BRS Candidate
BRS Candidate
ఈసారి గెలిచి తీరాల్సిందే..! ఖైరతాబాద్ ఉపఎన్నిక కోసం బీఆర్ఎస్ కసరత్తు.. బలమైన అభ్యర్థి కోసం వేట..
November 24, 2025 / 09:03 PM IST
ఖైరతాబాద్ టికెట్ ను పలువురు ఆశిస్తున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన మన్నె గోవర్ధన్ రెడ్డి తనకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..? ఎంఐఎం మద్దతు ఇస్తుందా..? క్లారిటీ ఇచ్చిన టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్
October 6, 2025 / 08:13 PM IST
Jubilee Hills by Election జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు షెడ్యూల్ వెలువడిన తరువాత మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత.. ప్రకటించిన కేసీఆర్
September 26, 2025 / 12:24 PM IST
Jubilee hills bypoll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ పేరును అధినేత కేసీఆర్ ప్రకటించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు..? కేటీఆర్ ఏం చెప్పారంటే
September 10, 2025 / 02:09 PM IST
KTR Jubilee Hills by election : బీహార్ రాష్ట్రంలో ఎన్నికలతో పాటుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నిక జరిగే అవకాశం ఉందని కేటీఆర్ అన్నారు.