-
Home » BRS MLA Harish Rao
BRS MLA Harish Rao
రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్.. ఆ విషయంపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధం
తెలంగాణ ప్రజలను మోసం చేసింది చాలదన్నట్లు.. ఇప్పుడు మహారాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తున్నారని..
Harish Rao : కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
రాళ్లు, గుడ్లు, టమాటాలతో మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అతని అనుచరులు వెళ్లి దాడి చేయడం హేయమైన చర్య అని హరీశ్ రావు అన్నారు.
ఎక్కడైనా చర్చకు సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్
రుణమాఫీ జరగలేదని మా కాల్ సెంటర్ కు 1.15లక్షలకుపైగా ఫిర్యాదులు వచ్చాయి. రుణమాఫీపై శ్వేతప్రతానికి సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్ రావు ప్రశ్నించారు.
అలాగైతే నేను రాజీనామా చేస్తాను: హరీశ్ రావు
రేషన్ కార్డు ఉన్న వారికి రుణమాఫీ అని ఎన్నికల ప్రచారంలో ఎందుకు చెప్పలేదని నిలదీశారు.
రఘునందన్‌తో హరీష్ రావు చెట్టా పట్టాల్.. త్వరలోనే బీజేపీలోకి: ప్రభుత్వ విప్‌లు
పోర్లు దండాలు పెట్టిన హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఇవ్వరు. మీడియా ముందు మాట్లాడకపోతే మామకి అనుమానం వస్తుందని హరీష్ భయపడుతున్నాడు.
బీజేపీతో మేము కలిసి ఉంటే కవిత అరెస్టు అయ్యేవారా?: హరీశ్ రావు
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీ లాభపడుతుందని అన్నారు. బీఆర్ఎస్ మాత్రమే బీజేపీతో పోరాడుతోందని పేర్కొన్నారు.
హరీశ్ రావు సవాల్.. అందుకే సీఎం రేవంత్ రెడ్డి రాలేదు: మంద కృష్ణమాదిగ
హరీశ్ రావు సవాల్ స్వీకరించారు కాబట్టి తాను చెప్పిన టైమ్‌కు గన్‌పార్క్‌కు వచ్చారని.. సవాల్ స్వీకరించే దమ్ము రేవంత్ రెడ్డికి లేదని మంద కృష్ణమాదిగ విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు సవాల్
సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు సవాల్
అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, మళ్లీ పోటీ చేయను: సీఎం రేవంత్ సవాల్ స్వీకరించిన హరీశ్ రావు
ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని మూసేస్తారా అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ ను ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు స్వీకరించారు.
చేవెళ్ల చెల్లెమ్మపై సీఎం రేవంత్ ఆగ్రహం
చర్చలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.