Home » BRS MLA Shekhar Reddy
ఐటీ రైడ్స్ మొదటి రోజు ఒక గంటన్నరలోనే పూర్తయ్యాయి. కావాలనే ఐటీ అధికారులు మూడు రోజులు కాలయాపన చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లలో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత 2గంటల సమయంలో ఎమ్మెల్యేల ఇళ్ల నుంచి అధికారులు వెళ్లిపోయారు.
ఐటీ అధికారులు హిల్‌ల్యాండ్ టెక్నాలజీస్ కంపెనీ, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్‌లోకూడా సోదాలు చేస్తున్నారు. ఈ రెండు కంపెనీలకు డైరెక్టర్‌గా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి భార్య వనితా ఉన్నారు.