Home » BRS MLCs
కాంగ్రెస్లో నాకు ఎలాంటి హామీలు ఇవ్వలేదు. కాంగ్రెస్లో హామీలు ఇచ్చే పరిస్థితి ఉండదు. అందరికి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పరిచయాలు ఉంటాయి.
త్వరలో మండలిలో బీఆర్ఎస్ ఖాళీ కాబోతుందా..? కారు పార్టీ సభ్యులు హస్తంవైపు చూస్తున్నారా? గులాబీ పార్టీలో ఉండే ఎమ్మెల్సీలు ఎవరు? పోయేదెవరు? ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశాలపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.
గులాబీ పార్టీకి మరో టెన్షన్ మొదలైంది. మెజార్టీ ఎమ్మెల్సీలు హస్తం పార్టీలో చేరుతారన్న ప్రచారంతో బీఆర్ఎస్ పార్టీలో గుబులు మొదలైంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల వ్యవహార శైలి కారణంగానే పార్టీకి తీవ్రంగా నష్టం జరిగిందన్న కార్యకర్తల అభిప్రాయాలతో అధిష్టానం ఏకీభవించింది.