BRS Party : గులాబీలో మండలి గుబులు..

త్వరలో మండలిలో బీఆర్ఎస్ ఖాళీ కాబోతుందా..? కారు పార్టీ సభ్యులు హస్తంవైపు చూస్తున్నారా? గులాబీ పార్టీలో ఉండే ఎమ్మెల్సీలు ఎవరు? పోయేదెవరు? ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశాలపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.