Home » BRS Praja Ashirvada Sabha
అభ్యర్థులనే కాదు, ఆ అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీని, ఆ పార్టీని నడిపించే నాయకుడిని కూడా చూడాలి. CM KCR
ఒకప్పుడు అప్పులు వసూలు చేసేందుకు రైతుల ఇళ్ల తలుపులు పీక్కుపోయేవారు. రాబంధులే తప్ప రైతు బంధులు లేరు. రైతు బంధుతో రైతులు కొంత.. CM KCR
నిర్మల్ జిల్లా ఏర్పడం వల్లే అభివృద్ధి జరుగుతోందని ఈ ఘనత అంతా ఇంద్రకరణ్ రెడ్డిదేనని..మరోసారి ఆయన్ని గెలిపిస్తే ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
కొంతమంది గడియాలు, డబ్బులు పంచుతున్నారని అదేనా రాజకీయం అంటే ..? అంటూ ప్రశ్నించారు. రూ.70ల గడియారం కావాలా..? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కావాలా..? ఆగమాగం కాకుండా.. ఆలోచించి ఓటువేయాలని ప్రజలకు సూచించారు.
ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిచ్చి చావు నోట్లో తలపెట్టి సాధించాం. ఉత్తగానే తెలంగాణ ఇవ్వలే. ఎంతోమంది పిల్లల చావులకు కారణం అయ్యారు. CM KCR