Home » BRTS Road
RTC Bus Accident : గుణదల పడవల రేవు సెంటర్ సమీపంలో సాయంత్రం వాకింగ్ చేసుకునే వారిపై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు.
విజయవాడ బీఆర్టీఎస్ రహదారి. ఈ రోడ్డుపై రద్దీ ఉంటుంది. ఉదయం వేళల్లో స్కూల్కు..ఆఫీసులకు..ఇతరత్రా పనులకు వెళ్లే వారితో ఈ ప్రాంతం బిజీగా ఉంటుంది. ఓ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళుతున్న వాహనాలపైకి రయ్యిమంటూ దూసుకెళ్లింది. దీ�