-
Home » BSNL new prepaid plans
BSNL new prepaid plans
BSNL New Recharge Plans : BSNL ప్రీపెయిడ్ యూజర్లకు గుడ్న్యూస్.. ఈ ప్లాన్లపై నెలకు 75GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
August 4, 2022 / 07:12 PM IST
ప్రముఖ దేశీయ ప్రభుత్వ టెలికం రంగ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ తమ యూజర్లకు ప్రీపెయిడ్ ఆఫర్ ప్రకటించింది. BSNL కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ను (BSNL new prepaid recharge plans) ప్రవేశపెట్టింది.