Home » BSNL prepaid recharge Offers
ప్రముఖ దేశీయ ప్రభుత్వ టెలికం రంగ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ తమ యూజర్లకు ప్రీపెయిడ్ ఆఫర్ ప్రకటించింది. BSNL కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ను (BSNL new prepaid recharge plans) ప్రవేశపెట్టింది.