Home » BSNL Recharge Plans
BSNL Recharge Plan : ఈ బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా 60 రోజుల పాటు, ఫ్రీ కాలింగ్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లతో పాటు సుదీర్ఘమైన వ్యాలిడిటీని అందిస్తుంది. దాంతో పాటు, వినియోగదారులు 1జీబీ రోజువారీ డేటాను పొందవచ్చు.
BSNL Diwali Bonanza Offer : బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్లకు దీపావళి బొనాంజా ఆఫర్లను అందిస్తోంది. ఈ రీఛార్జ్ ప్లాన్లపై అదనపు డేటా బెనిఫిట్స్ అందిస్తోంది. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి.