Home » Budameru Floods
వందేళ్ల ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఇటీవల వచ్చినంత వరద నీరు గతంలో ఎప్పుడూ లేదని విజయవాడ వాసులు చెబుతున్నారు.
కృష్ణా జిల్లాలో వరద నీటిలో కార్లు మునిగిపోయాయి.
నగర శివారులో పెద్ద పెద్ద గోడౌన్లు ఉంటాయి. పెద్ద సంఖ్యలో కొత్త కార్లు ఉంటాయి. వందల సంఖ్యలో కార్లను గోడౌన్లలో ఉంచుతారు.
2005 సెప్టెంబర్ లో వచ్చిన భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది. విజయవాడ మూడొంతులు ముంపునకు గురైంది.
గతంలోనూ వరదలు వచ్చాయని, ఇప్పుడు పడిన వర్షం కన్నా ఎక్కువ వర్షమే పడిందని, అయితే ఏ రోజు కూడా మనుషులు చనిపోయే పరిస్థితి రాలేదన్నారు.
రాజధానిపై జగన్ విషం చిమ్మారు. ఇప్పుడు సహించలేక విమర్శలు చేస్తున్నారు. వర్షాలకు కుంగిపోయే పరిస్థితి, ముంపునకు గురయ్యే పరిస్థితి రాజధానికి లేదు.
బుడమేరుకు వస్తున్న అత్యధిక వరద మొత్తం కొల్లేరులో కలవాలి. కానీ, వరద ఎక్కడికక్కడ పోటెత్తింది. బుడమేరు ఇంత పెద్ద ఎత్తున వర్షం, వరద రావడం ఇదే తొలిసారి.
ఉదయం నుంచి వరదల్లో చిక్కుకున్న వారికి.. పీకల్లోతు నీటిలో ఆహారం, మందులు తీసుకెళ్తున్నారు.