Home » Budameru Floods
బెజవాడ భవిష్యత్తు ఏంటి? ప్రజలు సేఫేనా? వరదలకు అడ్డుకట్ట వేయడం ఎలా? రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో 10టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ..
రిటైనింగ్ వాల్ కూడా కట్టి భవిష్యత్తులో 35వేల క్యూసెక్కుల నీరు కూడా వెళ్లే విధంగా లైనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. కొల్లేరు ఆక్రమణలపైనా దృష్టి పెడతాం.
విజయవాడ వరదలు, కొల్లేరు ఉగ్రరూపం చూసిన తర్వాత ప్రక్షాళనపై ప్రభుత్వం ముందడుగు వేయాలని భావిస్తోంది. ఐతే తలాపాపం తిలా పిడికడు అన్నట్లు కొల్లేరును కొల్లగొట్టడంలో అన్నిపార్టీల వారి పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
కుట్రలు బయట పడకుండా వరద ముంపునకు ప్రభుత్వమే కారణం అంటూ విషప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు నారా లోకేశ్.
ఏపీ ఎంపీల ద్వారా ప్రధాని అయిన మోడీని నిలదీయాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి చంద్రబాబు డబ్బు తీసుకోవడం కాదు. బీజేపీ నుంచి చంద్రబాబు డబ్బు తీసుకురావాలి.
వైసీపీ ఘోరాలు, నేరాలు చేసే పార్టీ!
వరదల్లో నష్టపోయిన వారిని అన్ని విధాలా ఆదుకోవటంతో పాటు ఆదాయం వచ్చే మార్గాలు కల్పిస్తా.
5కోట్ల మంది జనాభా, లక్షల కోట్లు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని నడుపుతున్న ప్రభుత్వం.. ఐదారు లక్షల మందిని ఆదుకోని దీన స్థితిలో ఉందా? అని నిలదీశారు జగన్.
చేయగలిగింది లేక 7 రోజులు అవుతున్నా ఇంకా అనేక ప్రాంతాలు నీటిలోనే ఉండటం బాధాకరం అని ముఖ్యమంత్రి చంద్రబాబు వాపోయారు. రాజరాజేశ్వరి పేటలో ఇంకా 4 అడుగుల మేర నీరు ఉందన్నారు.
నీరు పూర్తిగా పోతే కానీ సహాయక చర్యలు చేసే పరిస్థితి లేదని అధికారులు అంటున్నారు.