Home » Budget 2020
కేంద్ర ప్రభుత్వం 2020 – 21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 2020, ఫిబ్రవరి 01వ తేదీ శనివారం ఉదయం 11గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా&