Home » Budget 2024
త్వరలోనే ఏపీ బడ్జెట్ పెడతాం. సూపర్ సిక్స్ సహా ఇచ్చిన హామీలను అమలు చేస్తాం. అన్నింటి మీద త్వరలో పెట్టబోయే బడ్జెట్ లో క్లారిటీ ఇస్తాం.
ఇలాగైతే మహిళలకు ఆర్థిక స్వావలంబన ఎలా అని ఫన్నీగా ప్రశ్నిస్తున్నారు.
కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక కేటాయింపుల పట్ల జనసేన పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఇది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సాధించిన విజయంగా పేర్కొంది.
బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం. తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి దక్కింది గుండు సున్నానే అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ బడ్జెట్లో ఉద్యోగులకు స్వల్ప ఊరట మాత్రమే లభించింది.
కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యం కల్పించడం పట్ల మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
క్యాన్సర్ రోగుల మందులపై సుంకం ఎత్తివేసింది. దీంతో క్యాన్సర్ రోగులు వినియోగించే మందులు తక్కువ ధరకే లభించనున్నాయి.
ఏపీ ఏం ఆశించిందో వాటిని బడ్జెట్లో కేంద్రం పొందుపర్చడం సంతోషదాయకమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించారు.