Home » Budget Sessions
కన్నడ పాలిటిక్స్ లో ఆడియో టేప్ ల కలకలం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆపరేషన్ కమల్ పేరుతో ఇప్పటికే సీఎం కుమారస్వామి విడుదల చేసిన ఆడియో టేప్స్ ఆ రాష్ట్ర శాసనసభను కుదిపేస్తున్న సమయంలో ఇప్పుడు మరో ఆడియో టేప్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికార జేడ
హైదరాబాద్ : తెలంగాణా బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి. 2019 ఫిబ్రవరి 25 నుంచి 4 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం ఆర్ధిక శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఆదివారం కనుక కేబినెట్ విస్తరణ జరిగి