Home » Budget Sessions
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఎల్లుండి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. రేపు ఎన్డీఏ పక్ష నేతలతోపాటు అఖిలపక్ష నాయకులతో కేంద్ర ప్రభుత్వం విడి విడిగా సమావేశం కానుంది.
pm modi on budget sessions: pm modi on budget sessions: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని విపక్షాలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షాలను ప్రధాని కోరారు. ప్రతిపక్షాల వై�
Parliament canteen పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు మూహూర్తం ఖరారైంది. జనవరి- 29 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో… రాజ్యసభ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్‌సభ సాయంత్రం 4 నుంచి 8 గంట�
దేశవ్యాప్తంగా జాతీయ పౌరుల పట్టిక (NRC) ఇంకా అమలు చేయలేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. లోక్ సభలో ఎన్ఆర్సీ అమలుపై లేవనెత్తిన ప్రశ్నకు బదులుగా మంత్రిత్వ శాఖ రాతపూర్వకంగా సమాధానమిచ్చింది. దేశంలోని ప్రతి రాష్ట్రంలో NRC ప్రవేశపెట్టేందు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతల తీరుని ఖండించారు. ఎమ్మెల్యేల అనర్హత అంశంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్
సింగరేణి కార్మికులకు దసరా పండుగ బోనస్ ప్రకటించారు సీఎం కేసీఆర్. ప్రతి కార్మికుడికి లక్ష(రూ.లక్షా 899) బోనస్ ఇస్తామన్నారు. అలాగే లాభాల్లో ప్రతి ఒక్కరికి 28శాతం వాటా ఇస్తామన్నారు. గురువారం(సెప్టెంబర్ 19) తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రకటన చే
నాలుగు రోజుల విరామం తర్వాత తెలంగాణ అసెంబ్లీ మళ్లీ సమావేశమవుతోంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం వరుస సెలవులు రావడంతో వాయిదా పడిన సభ...
శాసనసభ బడ్జెట్ సమావేశాలను సెప్టెంబర్ 14 నుంచి 22 వరకు వరుసగా తొమ్మిది రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన శాసనసభ బిజిన
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డేట్ ఫిక్స్ అయ్యింది. సెప్టెంబర్ 9 నుంచి బడ్జెట్ సెషన్స్ ప్రారంభం కానున్నాయి. 9న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. పూర్తిస్థాయి వార్షిక బడ�