Home » Bujji Vehicle
భీమవరం అడ్డా అంటే ప్రభాస్ గడ్డ అని తెలిసిందే. ప్రభాస్ సినిమా వచ్చినా, ప్రభాస్ వచ్చినా భీమవరం రోడ్లన్నీ జనసంద్రమవుతాయి. తాజాగా ఈ బుజ్జి వెహికల్ ని భీమవరం తీసుకెళ్లారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కల్కి 2898AD.