Home » Bull Attack
ఆవు దాడిని కళ్లారా చూసినోళ్లు షాక్ కి గురయ్యారు. భయంతో ఒళ్లంతా చెమట్లు పట్టేశాయి. Cow Attack Video
అటు కుక్కలు, ఇటు ఎద్దులు.. దాడులకు తెగబడుతుండటంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. రోడ్డు మీదకు రావాలంటేనే వణికిపోతున్నారు. Dogs Bulls Attack
ఎంతమంది వచ్చినా ఎద్దు మాత్రం బెదరలేదు. బైక్ పై ఉన్న వారిని కుమ్మి కుమ్మి వదిలింది. Delhi Bull Attack
రాజస్తాన్ లోని కోటాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మార్నింగ్ వాక్ కోసం బయలుదేరిన మహేశ్ చంద్ర తన్వర్(62) పై ఎద్దు దాడి చేసింది. తన కొమ్ములతో పదే పదే పొడిచింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తన్వర్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
మదమెక్కిన ఆంబోతు దెబ్బకు కాకినాడ జిల్లా తుని వాసులు హడలిపోయారు. రోడ్లపైకి వచ్చే ధైర్యం కూడా చేయలేక పోతున్నారు.