-
Home » Bullet bandi Song
Bullet bandi Song
2021 Top Telugu Songs: ఈ ఏడాది ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన పాటలివే!
ఔట్ ఆఫ్ హై రికార్డ్స్.. కొన్ని సూపర్ సాంగ్స్ 2021లో ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేశాయి. సినిమా, యూట్యూబ్ అని తేడా లేకుండా జనాల నోళ్లలో బాగా నానాయి. వాటిలో కొన్ని మెలోడీస్ ఉన్నాయి.
Divyavani : ‘బుల్లెట్ బండి’ సాంగ్‌కి స్టెప్స్ ఇరగదీసిన సీనియర్ నటి దివ్యవాణి..
‘బుల్లెట్ బండి’ పాటకి సీనియర్ నటి దివ్యవాణి వేసిన డ్యాన్స్ మామూలుగా లేదుగా!..
TSRTC : డుగ్గు.. డుగ్గు బండిపై రాలేను.. ఆర్టీసీ బస్సులో వస్తా.. ఇష్టమైతే చేసుకో లేకపోతే లేదంటున్న వరుడు
ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సరికొత్త నిర్ణయాలతో ప్రజలకు ఆర్టీసీని దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు.
Top Trolling Videos : మోస్ట్ ట్రోలింగ్ వీడియోస్ ఇవే..!
‘అయ్యయ్యో వద్దమ్మా... సుఖీభవా..’ సోషల్ మీడియాలో మునిగి తేలే వాళ్లకు ఈ పదాలేంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది..
Bamma Bullet Bandi dance: బుద్దిగా కూర్చున్న తాత..‘బుల్లెట్ బండి’పాటకు డ్యాన్స్ ఇరగదీసిన బామ్మ
బుల్లెట్టు బండి పాటకు ఓ బామ్మ తనదైన స్టైల్లో స్టెప్పులతో ఫిదా చేసేస్తున్నారు. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బుల్లెట్ బండి పాటకు బామ్మగారు వేసిన స్టెప్పులు చూస్తే షాక్ అవ్వాల్సిందే.
MLA Rajaiah: బుల్లెట్ బండి పాటకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అద్దిరిపోయే స్టెప్పులు!
సోషల్ మీడియాలో ఏది వైరల్ అవుతుందో చెప్పడం సాధ్యం కాదు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే, ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో గురించి తెలిసిందే.
Bullet Bandi Song : పెరాలసిస్ పేషెంట్లో కదలిక తెచ్చిన బుల్లెట్ బండి సాంగ్
సంగీతానికి రాళ్లు కరిగాయని... పశువులు పరవశించి ఎక్కువ పాలిచ్చాయని గతంలో వార్తలు విన్నాం. మనసుకు నచ్చిన ప్రశాంతమైన సంగీతం వింటే మనసులోని ఎంతటి అలజడి అయినా తగ్గి పోతుందని చెపుతుంటారు
బుల్లెట్ బండి పాటకు స్టెప్పులేసిన ఎంపీ మాలోత్ కవిత
బుల్లెట్ బండి పాటకు స్టెప్పులేసిన ఎంపీ మాలోత్ కవిత
Sirisilla : ప్రభుత్వాస్పత్రిలో బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ చేసిన మహిళా సిబ్బంది
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళా సిబ్బంది బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Bullet bandi : పెళ్లి కూతురు డ్యాన్స్.. సోషల్ మీడియా షేక్, ఈమె ఎవరో తెలుసా
వరుడు చిరునవ్వులు చిందిస్తూ...చూస్తుండగా...బంధువులు, స్నేహితులు మధ్య ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.