Home » bumrah
టీమ్ఇండియా మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ భారత బౌలర్లకు కీలక సూచనలు చేశారు.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసక ఆటగాడు మాత్రమే కాదు అతడిలోనూ ఓ మంచి ఎంటర్టైనర్ దాగి ఉన్నాడు.
Kapil Dev comments : భారత్ దేశంలో క్రికెట్ అంటే ఓ ఆట కాదు.. ఓ మతంలా భావిస్తారు. ఇంతలా దేశంలో క్రికెట్‌ను ఆదరించడానికి 1983 వరల్డ్ కప్ విజయం అంటే అతిశయోక్తి కాదేమో.
టీమ్ఇండియా అభిమానులకు శుభవార్త ఇది. పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా వచ్చేశాడు. గత కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించడంతో ఐర్లాండ్ పర్యటనకు ఎంపిక అయ్యాడు.
నాగ్ పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది.
అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. నలుగు స్టాండ్ బై ప్లేయర్లకు అవకాశం కల్పించింది. అలాగే బుమ్రాతోపాటు, హర్షల్ పటేల్‌కు తిరిగి జట్టులో స్థానం కల్పించింది.
''ఓవల్ మైదానం బౌన్స్‌కు అనుకూలిస్తుంది. అయితే, భారత బౌలర్లు చాలా చక్కగా బంతులు వేసి, ప్రత్యేకతను చాటుకున్నారు. చాలా అద్భుతంగా బౌలింగ్ వేశారు. ముఖ్యంగా బుమ్రా అసాధారణ ఆటతీరును ప్రదర్శించాడు. అన్ని ఫార్మాట్లలో బుమ్రానే అత్యుత్త�
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా అదరగొట్టాడు. వన్డేల్లో బౌలింగ్‌లో 718 రేటింగ్‌తో తిరిగి నంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. వన్డేల్లో బౌలింగ్‌లో మరే భారత ఆటగాడికీ టాప్-10లో చోటుదక్కలేదు. అలాగే, సూర్యకుమార్ �
బర్మింగ్ హామ్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్ట్ (5వ టెస్ట్) మ్యాచ్ లో టీమిండియా పట్టు సాధించే దిశగా సాగుతోంది. భారత్ ఆధిక్యం 200 పరుగులు దాటింది.(IndiavsEngland)
భారత్, ఇంగ్లండ్ మధ్య బర్మింగ్ హామ్ లో జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. భారత బౌలర్లు రాణించారు. ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 284 పరుగులకు ఆలౌట్ అయ్యింది. (IndvsEng 5thTest)