Bureau of Research and Development

    దేశ వ్యాప్తంగా పెరుగుతున్న మహిళా పోలీసులు

    December 31, 2020 / 11:45 AM IST

    Growing women cops across in the India : ఒకప్పుడు మహిళలు వంటింటికే పరిమితంగా ఉండేవారు. కాలం మారింది. ఆంక్షల సంకెళ్లు తెంచుకుని వంటింటి నుంచి నెట్టింటికొచ్చారు.అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఆకాశంలో సంగంగా ఉన్న మహిళలు నింగిలో సైతం గెలుపు సంతకాలు చేస్తున్నారు. ఉద్యోగ�

10TV Telugu News