Home » Burkina Faso
అక్రమంగా దేశంలోకి చొరబడి 60మంది అమయాక ప్రజల్ని కాల్చి చంపారు. ఏడేళ్లుగా సాగుతున్న ఈ నరమేధంలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోగా..20లక్షలమంది తమ తమ ఇళ్లను వదిలి ప్రాణాలు చేతపట్టుకుని వలసపోతున్నారు.
పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని జిహాదీలు జరిపిన దాడిలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 32మంది రక్షణ వాలంటీర్లుతోపాటు, 10మంది సైనికులు ఉన్నారు.
పశ్చిమ ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసో లో పేలుడు సంభవించింది. బంగారం గని సమీపంలో పేలుళ్లు సంభవించి దాదాపు 59 మంది మరణించారు. మరో వంద మందికి పైగా గాయపడ్డారు.
పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో రక్తమోడింది. ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో 9 మంది సైనికులతోపాటు.. 10 మంది పౌరులు చనిపోయారు.
క్రిస్టియన్లనే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేసిన దాడిలో ఆఫ్రికాలోని బుర్కిన ఫోసోలో 24మంది చనిపోయారు. దేశంలోని నార్త్ ప్రాంతంలో.. ఓ చర్చిలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 18 మందికి గాయాలవగా.. మరికొందరిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన�
పశ్చిమ ఆఫ్రికాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. క్రిస్మస్ రోజున నరమేథం సృష్టించారు. క్రిస్మస్ వేడుకల్లో జిహాదీలు ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 35 మంది పౌరులు