bus bursts

    బస్సు ప్రమాదం: 20మంది మృతి

    January 11, 2020 / 01:00 AM IST

    ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఏసీ బస్సు.. ట్రక్కును ఢీకొనడంతో మంటలు చెలరేగి, 20 మందికిపైగా ప్రయాణికులు చనిపోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని చిలోయి గ్రామంలో శుక్రవారం(10 జనవరి 2020) రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.  ఫరుఖాబా�

10TV Telugu News