Home » Bus road accident
బ్రెజిల్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రెజిల్లో టూరిస్ట్ బస్సు ట్రక్కును ఢీకొనడంతో 25 మంది మృతి చెందారు. బ్రెజిల్‌లోని ఈశాన్య రాష్ట్రమైన బహియాలో తీరప్రాంత పర్యటన నుంచి పర్యాటకులను తీసుకువెళుతున్న మినీబస్సు ట్రక్కును ఢీకొనడంతో 25 మ�
మెక్సికో దేశంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 16 మంది మరణించారు. దక్షిణ మెక్సికోలో జరిగిన బస్సు ప్రమాదంలో మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు....
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 27వ నంబర్ అయోధ్య జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాద ఘటనలో మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.....
బంగ్లాదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ప్రయాణికుల బస్సు చెరువులో పడిన ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా 17 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మరో 35 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి....
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ నగరంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘజియాబాద్ నగరంలోని ఢిల్లీ- మీరట్ ఎక్స్ ప్రెస్ వేపై ఓ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడికి అక్కడే మరణించారు....
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం మోరీనా జిల్లాలోని దేవ్ పురి బాబా ప్రాంతంలో వేగంగా వచ్చిన డంపర్ ట్రక్కు ప్రయాణికుల బస్సును ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మరణించగా, మరో ఏడుగురు తీవ్ర
పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు, చమురు ట్యాంకర్ ఎదురెదురుగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి 20 మంది సజీవ దహనమయ్యారు.
పాకిస్థాన్‌లోని సుక్కూర్ జిల్లా హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 13 మంది అక్కడిక్కడే దుర్మరణం చెందారు.