BY MISTAKE

    బోర్డర్ దాటిన భారతీయ బాలుడిని వెనక్కి పంపిన పాక్

    February 14, 2019 / 07:16 AM IST

    పొరపాటున దేశ సరిహద్దు దాటి పాక్ లోకి ప్రవేశించిన 16 ఏళ్ల భారతీయ బాలుడిని పాక్ భారత్ కి తిరిగి పంపించింది. పాక్ రేంజర్లు మర్యాదపూర్వకంగా బాలుడిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి అప్పగించారు. అస్సాంకి చెందిన బిమల్ నర్జీ(16) 2018 ఆగస్టులో  పొరపాటున బో

10TV Telugu News