Home » Byju employees
లే ఆఫ్స్ గురించి కొందరు సిబ్బందికి బైజూస్ ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు బైజూస్ వర్గాలు తెలిపాయి.
Byju Layoffs Employees : ప్రముఖ ఎడ్టెక్ సంస్థ బైజూస్ (Byju) కొన్ని ఏళ్ల క్రితం వరకు దేశంలో అత్యంత విజయవంతమైన స్టార్టప్‌లలో ఒకటిగా నిలిచింది. అయితే, గత ఆర్థిక సంవత్సరం(FY21)లో, కంపెనీ భారీ నష్టాన్ని రూ. 4,564 కోట్లుగా నివేదించింది. ఆ తర్వాత, అక్టోబర్ 2022లో కంపెనీ 2,500 మంది ఉ�
ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ వెయ్యి మంది ఉద్యోగులను తొలగించిన విషయం విధితమే. తాజాగా మరో వెయ్యి మందిని తొలగిస్తూ బైజూస్ కంపెనీ నిర్ణయించింది.