Home » BYJUs
లే ఆఫ్స్ గురించి కొందరు సిబ్బందికి బైజూస్ ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు బైజూస్ వర్గాలు తెలిపాయి.
బైజూస్ నుంచి పాఠాలే కాదు.. గుణపాఠాలూ నేర్చుకోవచ్చు..
Byjus Downfall : భారీగా పతనమైన బైజ్యూస్ వాల్యూ.. ఎందుకిలా?
Fall Of Byjus : బైజూస్ కంపెనీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. టెక్ ఇన్వెస్టర్ ప్రోసస్.. ఎడ్టెక్ స్టార్టప్ కంపెనీ విలువలో భారీగా కోత విధించింది. బైజూస్ భారీగా పతనమై ఏడాదిలో 22 బిలియన్ డాలర్ల నుంచి 3 బిలియన్ డాలర్లకు తగ్గింది.
భారత జట్టు జెర్సీ స్పాన్సర్ హక్కులను ( Indias Official Jersey Sponsors) ఇటీవల ప్రముఖ ఆన్లైన్ గేమింగ్ కంపెనీ డ్రీమ్11 పొందిన సంగతి తెలిసిందే. జూలై 2023 నుంచి మార్చి 2026 వరకు డ్రీమ్ 11 లీడ్ స్పాన్సర్ హక్కులను కలిగి ఉంది.
రాష్ట్రంలో కక్ష్య సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అభివృద్ధి విస్మరించి అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థపై ఆరోపణలు చేస్తున్న జనసేనాని ఇప్పుడు బైజూస్‌పై సైతం కామెంట్స్ చేయడం పొలిటికల్ హీట్ పెంచుతోంది.
బైజూస్ కంటెంట్ కోసం వచ్చే సంవత్సరం నుంచి ఖర్చు ఎవరు చెల్లిస్తారు?
బైజూస్ సీఈఓ రవీంద్రన్ బైజూ, థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. విదేశీ మారక ద్రవ్య వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారని రవీంద్రన్ బైజూపై ఈడీ కేసు నమోదు చేసింది.
తాజాగా ఎడ్యుటెక్ కంపెనీ అయిన బైజూస్ కూడా భారీగా ఉద్యోగుల్ని తొలగించింది. ఇంజనీరింగ్ రోల్స్‌కు సంబంధించి దాదాపు 15 శాతం ఉద్యోగుల్ని తొలగించింది. మొత్తంగా 1,500 వరకు ఉద్యోగుల్ని బైజూస్ తీసేసినట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని కంపెనీకి చెందిన ఇంజనీరి