Home » Cabinet
మేనిఫెస్టోలో 5 హామీలు ఇచ్చామని, మొదటి కేబినెట్ సమావేశంలోనే వాటి అమలుపై చర్చించి, ఆదేశాలు ఇచ్చామని సిద్ధరామయ్య చెప్పారు.
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ లోని ఆయన అధికారిక నివాసం ప్రగతి భవన్ లో ఈ సమావేశం జరిగింది. బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపు అసెంబ్లీలో ఆర్థిక మ�
కేంద్ర ప్రసార, సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. బ్రాడ్‌కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్వర్క్ డెవలప్మెంట్ (బీఐఎన్‌డీ)’ స్కీమ్ కింద 2025-26 లోపు రూ.2,539 కోట్లను ప్రసార భారతికి కేటాయించనున్నట్లు ఆయన తెలిప
3966 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ కలయికలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి మంత్రి వర్గ విస్తరణలో జాప్యం జరుగుతోంది. తొలుత ప్రభుత్వం ఏర్పడ్డ చాలా రోజులకు మంత్రివర్గ విస్తరణ చేశారు. అయితే అది పూర్తి స్థాయిలో జరగలేదు. రెండవ విడతలో మళ్లీ మంత్రివ�
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఇవాళ కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి హైదరాబాద్ లోని ప్రగతి భవన్లో ఈ సమావేశం జరగనుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు తెలంగాణ శాసనసభ సమావేశాల నిర్వహణపై ఇందులో కేసీఆర్ మంత్రులతో కల�
మొత్తం 20 మందితో కూడిన కేబినెట్లో దాదాపుగా అందరికీ శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వద్ద ఎక్కువ శాఖలు ఉండగా.. మిగతా వారికి తమ ప్రాధాన్యాన్ని బట్టి కేటాయించారు. ఆగస్టు 9న మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇందులో కొత్తగా 18 మ�
బాబుల్ సుప్రియో బీజేపీ నుంచి గతంలో పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహించారు. అనంతరం బీజేపీకి రాజీనామా చేసి టీఎంసీలో చేరారు. ప్రస్తుతం కలకత్తాలని బల్లిగుంగె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఎంసీ తరపున అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కొత్త
ఔరంగబాద్ నగరం పేరును శంభాజీ నగర్‌గా మారుస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మరాఠా వీరుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ గుర్తుగా ఔరంగబాద్ నగరాన్ని శంభాజీ నగర్‌గా మార్చారు. అలాగే ఒస్మానాబాద్ నగరం పేరును ధారాశివ్‌గా మార్చారు.
తిరుగుబాటు చేసిన నేతలంతా తిరిగి పార్టీలోకి వస్తారన్న నమ్మకాన్ని సీఎం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో అవసరమైతే శివసేనకు పూర్తిస్థాయి మద్దతు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ అన్నారు. ఆయన ఏఐసీసీ ప్రతినిధి�