Home » Cable Operators
అక్టోబర్ 31 వరకు కొత్త ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. ఫామ్ -6 ద్వారా కొత్త ఓటు నమోదు చేసుకోవచ్చని సూచించారు.
టీవీ వీక్షకులు కోరుకున్న ఛానళ్లు ఎంపిక చేసుకునేందుకు, వాటికి మాత్రమే చెల్లింపులు జరిపేందుకు ఉద్దేశించిన కొత్త నిబంధనల అమలుకు గడువు పొడిగిస్తూ టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్) నిర్ణయం తీసుకుంది.
ట్రాయ్ తీరుపై కేబుల్ ఆపరేటర్ల సంఘం ఫైర్ అవుతోంది. ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త విధానంపై గుర్రుగా ఉన్న తెలుగు రాష్ట్రాల ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు.