Home » calcium
కాల్షియం అనేది శరీరంలోని ప్రాథమిక విధులకు అవసరమైన ముఖ్యమైన పోషకం. ఎంత మోతాదులో శరీరంలో ఉండాలి. దాని ప్రయోజనాలేంటో తెలుసుకోండి.
కాల్షియం సప్లిమెంట్లను తీసుకోవటం కంటే ఆహారం రూపంలో తీసుకోవడం మంచిది. రోజుకు 500 మి.గ్రా కంటే ఎక్కువ తీసుకోకండి. అతిగా కాల్షియం తీసుకోవటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.
కొన్ని రకాల ఆహారాలను అధికంగా తీసుకుంటే శరీరంలో కాల్షియం పరిమాణం తగ్గిపోయేందుకు ఆస్కారం ఉంటుంది. కాఫీ, ఉప్పు అధికమోతాదులో, మాంసం, ధూమపానం, మద్యం తీసుకుంటే కాల్షియం నిల్వలు తగ్గుతాయి.
ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందువల్ల వైద్యులు కూడా వీటిని తినమని సిఫార్సు చేస్తారు. వీటిలో చాలా పోషకమైన విటమిన్లు కలిగి ఉంటాయి,
శరీరానికి క్యాల్షియం అవసరముంది. అయితే ఇందుకోసం పెద్ద మొత్తంలో క్యాల్షియం తీసుకుంటే సరిపోదు. దీన్ని గ్రహించటానికి తోడ్పడే విటమిన్ డి3 అవసరం ఉంటుంది.