Home » calf
మనుషులు సాయం చేస్తే మూగజీవాలు ఎంతో కృతజ్ఞత చాటుకుంటాయి. తన ప్రసవ సమయంలో సాయం చేసిన ఓ వ్యక్తి పట్ల ఆ ఆవు చూపించిన కృతజ్ఞత మనసుని హత్తుకుంటుంది.
ఇటీవల కాలంలో జనావాసాల్లోకి పులులు తెగబడుతున్నాయి. సాధు జంతువులపై దాడి చేస్తున్నాయి. ఓ పులి, అడవి పిల్లి ఆవులపై దాడికి దిగితే ఏం జరిగిందో చూడండి.
జార్ఖండ్‌లో హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. ఓ దూడ.. యజమాని పట్ల ఉన్న ప్రేమను చాటుకుంది. ఒక దూడ శ్మశానవాటికకు పరుగెత్తుకెళ్లి యజమాని మృతదేహం దగ్గర కన్నీరు కార్చింది. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి తుది వీడ్కోలు పలికింది.
రాజమండ్రిలో పదిరోజుల క్రితం ఓ ఆవు దూడను బైక్ ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన దూడను స్ధానికులు కొంతమంది సమీపంలోని గోశాలకు తరలించి చికిత్స అందించారు.
cow giving birth in wedding : ఆవు..హిందూ సంప్రదాయంలో ఆవును సాక్షాత్తూ లక్ష్మీదేవిగా కొలుస్తాం. గృహప్రవేశాలకు ఆవు..దూడ ఉండాల్సిందే. కొత్త ఇంటిలోకి ఆవు దూడలను వెంటబెట్టుకుని ప్రవేశిస్తాం. అలాగే పెళ్లి వేడుకలో కూడా వధువుతో ఆవుకు పూజలు చేయిస్తారు. ఇలా ప్రతీ శుభక
Ganga elephant : ఆపదలో ఉన్న బిడ్డను రక్షించుకోనేందుకు సాహసమే చేసింది. తన ప్రాణాలను ఫణంగా పెట్టింది. తన బిడ్డను కాపాడుకుంది. కానీ చివరకు ఆ తల్లి ప్రాణాలు కోల్పోయింది. మనుషులు అని అనుకుంటున్నారా ? కాదు..అదో జంతువు. ఏనుగు చేసిన సాహసం నెటిజన్ల హృదయాలను కదిల�
లేగ దూడ ఏంటి.. పాలు ఇవ్వడం ఏంటి.. నమ్మబుద్ధి కావడం లేదు కదూ.. కానీ.. ఇది నిజం..నమ్మి తీరాల్సిందే.. 5 రోజుల లేగ దూడ.. లీటర్ల కొద్దీ పాలు ఇస్తోంది. ఉదయం, సాయంత్రం.. టైమ్ ఏదైనా.. వద్దన్నా పాలు ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ వింత జరిగింది. నిర్మల్ జిల్లా దిలావ
ఓ దూడ వింత వింతగా ప్రవర్తిస్తోంది. మనిషిలాగే వ్యవహరిస్తుండడంతో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తమిళనాడులోని వేలూరు జిల్లా ఆంబూరులో ఇది చోటు చేసుకుంది. వీరాంకుప్పంకు చెందిన ఆనందన్‌కు ఆవు ఉంది. ఈ ఆవు ఇటీవలే మగ దూడకు జన్మనిచ్చింది. దీన�