విమానంలో కాలిన వాసన వస్తుందన్న కారణంతో ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని దారి మళ్లించారు. శనివారం రాత్రి కాలికట్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని దారి మళ్లించి, మస్కట్‌లో ల్యాండ్ చేశారు.
కేరళ రాష్ట్రంలోని కోళికోడ్ ఎయిర్ పోర్టులో చోటు చేసుకున్న విమాన ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందారు. కానీ..విమానాశ్రయం, విమానాలు దిగడానికి ఏ మాత్రం సురక్షితం కాదని 9 సంవత్సరాల క్రితం తాను తెలియచేయడం జరిగిందని ఎయిర్ సేఫ్టీ నిపుణుడు, మాజీ పైలట్ అ�