Home » Call for
విభజన సమస్యలు, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలపై జనవరి12, 2022న జరుగనున్న సమావేశానికి హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ కార్యాలయంలో సమావేశం జరుగనుంది.
Farmers’ unions opposed central proposals : నూతన వ్యవసాయ చట్టాల్లో మార్పులను అంగీకరిస్తూ కేంద్రం పంపిన ప్రతిపాదనలను రైతులు తిరస్కరించారు. సింఘూ సరిహద్దులో సమావేశమైన రైతు సంఘాల నేతలు చట్టాల్లో సవరణలకు సంబంధించిన ప్రతిపాదనలను అంగీకరించబోమని స్పష్టం చేశారు. నూతన వ�
CM KCR support Bharat Bandh : రైతు సంఘాలు ఈ నెల 8న తలపెట్టిన భారత్ బంద్ కు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలిపింది. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చేపట్టిన భారత్ బంద్ కు తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ మద్దతు ప్రకటించారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యత�