calls Delta COVID-19 variant

    Anthony Fauci: డెల్టా వేరియంట్ అమెరికాకు సవాలే: డాక్టర్ ఫౌచీ

    June 23, 2021 / 11:58 AM IST

    కరోనా డెల్టా వేరియంట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎనభై దేశాలకు పైగా విస్తరించిన డెల్టావేరియంట్ నుండి ఆయా దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. మన దేశంలో కూడా సెకండ్ వేవ్ లో దండెత్తిన ఈ వేరియంట్ సృ�

10TV Telugu News