Home » Cannes Film Festival
ఈసారి కాన్స్ లో జాన్వీ కపూర్ కూడా పాల్గొంది.
అత్తారింటికి దారేది ఫేమ్ ప్రణీత పెళ్లయి ఇద్దరు పిల్లల తల్లయినా తాజాగా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో తరగని అందంతో మోడ్రన్ డ్రెస్సుల్లో అలరిస్తుంది.
తాజాగా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న జాన్వీ కపూర్ ఇలా వైట్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ హాట్ ఫోజులతో అలరించింది.
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తాజాగా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనగా ఇలా డిజైనర్ డ్రెస్ లో ముత్యాల దండలతో మురిపెంగా అలరించింది.
హీరోయిన్ జో శర్మ వెరైటీ మోడ్రన్ డ్రెస్ లలో కేన్స్ రెడ్ కార్పెట్ పై అలరించింది.
77వ కేన్స్ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియన్ షార్ట్ ఫిల్మ్ మొదటి బహుమతిని సొంతం చేసుకుంది.
కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కన్నప్ప టీజర్ ని ప్రదర్శించడానికి మూవీ టీమ్ తరపున మంచు విష్ణు, మోహన్ బాబు, ప్రభుదేవా.. పలువురు పాల్గొన్నారు.
హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప.
బాలీవుడ్ భామ కియారా అద్వానీ తాజాగా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొని ఇలా కొత్త కొత్త మోడల్ డ్రెస్సులతో మెరిపించింది.
ఇటీవల ఐశ్వర్య రాయ్ చేతికి గాయమవగా చేతి కట్టుతోనే కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచింది ఐశ్వర్య రాయ్.