Home » capital
త్రేతాయుగంలో లక్ష్మణ్‌పూర్‌గా పిలిచేవారని ఆయన అన్నారు. నవబ్ అసఫ్-ఉద్-దౌలానే లఖ్నవూగా పేరు మార్చారని చెప్పారు. త్రేతాయుగంలో అయోధ్యా నగరాన్ని ఏలిన శ్రీరాముడు లక్నో సిటీని తన సోదరుడైన లక్ష్మణుడికి కానుకగా ఇచ్చాడని, ఆ కారణంగానే ఆ సిటీని లఖన్
ఓ వైపు ఏపీ రాజధాని అంశంపై విపక్షాలు విరుచుకుపడుతుంటే మంత్రులు మాత్రం విశాఖ నుంచి త్వరలో పాలన ప్రారంభవుతుందంటూ స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. రాజధాని విశాఖకు మార్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అమరావతి రాజధాని అంశంపై నవంబర్ 1న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అమరావతిని రాజధాని చేయాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ త్వరగా చేపట్టాలని ప్రభుత్వం కోరింది.
ప్రభుత్వ నిర్ణయంతో 2024 జనవరి వరకు సమయం ఉందన్న అధికారులు.. గత ప్రభుత్వం రూ.42 వేల కోట్ల పనులను గ్రౌండ్ చేసిందని అఫిడవిట్ దాఖలు చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.
ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
ప్రపంచంలో కరోనా వైరస్ సంక్రమణ ముప్పు ఇంకా తగ్గలేదు. భారతదేశం వంటి దేశాలలో, కరోనా వైరస్ సంక్రమణ వేగం తగ్గినప్పటికీ, అమెరికా వంటి దేశాలలో పరిస్థితి మాత్రం ఇంకా కంట్రోల్లోకి రాలేదు
ఏపీ రాజధాని అమరావతి పిటిషన్లపై హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. నవంబర్ 15న తదుపరి విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది.
అఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ తీవ్రవాదులు తీవ్రవాదులు రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించడం ప్రారంభించారు
ఢిల్లీలో వీకెండ్ లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. ప్రజలు కూడా సహకరించడంతో రోడ్లన్ని నిర్మాణుష్యంగా మారాయి.