Home » Capital Lands
ఏపీ రాజధాని భూములు కేసును సీబీఐ కి అప్పగిస్తూ జగన్ సర్కార్ రకీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసును సీబీఐకి బదిలీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ఇప్పటికే క�
గత ప్రభుత్వ అవినీతి వ్యవహారాలను వెలికి తీసే పనిలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సర్కార్ దూకుడు పెంచింది. రాజధాని భూములు, అవినీతి ఆరోపణలపై కేబినెట్ సబ్ కమిటీ సమర్పించిన నివేదికలోని అవినీతిపై కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు ఐదేళ్ల పాలన, ప్రభ�
అమరావతి భూముల కొనుగోలు సంబంధించి సీఐడీ దూకుడు పెంచింది. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా సీఐడీ విచారణ ముమ్మరం చేసింది. అమరావతిలో 4వేల ఎకరాల భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్టుగా కేబినెట్ సబ్‌కమిటీ ఇప్పటికే నివేదిక సిద్ధం చేసింది. ఈ �
ఏపీ రాజధాని రైతులకు ప్రభుత్వం చెల్లించే కౌలు నిధులతో మళ్ళీ సాగుకు అనుకూలంగా చేసి వారి భూములను వారికి తిరిగి ఇవ్వొచ్చని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై ఏపీలో రాజకీయ వివాదం ముదురుతు�
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూముల విషయంలో ఇన్ ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిదంటూ వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఓ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.