Home » captain Rishabh Pant
టీమిండియా ఓటమిపాలైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 సిరీస్ లో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. గురువారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ భారీ స్కోర్ చేసింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ పరుగులు చేయకుండా న