Home » Car Parking
వీరికి ఏడేళ్ల వయసున్న కుమారుడు, మూడేళ్ల కూతురు లక్ష్మీ ఉన్నారు. ఈ నేపథ్యంలో హయత్ నగర్ లోని లెక్చరర్స్ కాలనీలోని బాలాజీ ఆర్కేడ్ అపార్ట్ మెంట్ పక్కన నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ లో శ్లాబులు పనులు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో కొన్నిసార్లు ఆశ్చర్యకరమైన నవ్వులు పూయించే వీడియోలు ప్రత్యక్షమవుతాయి. ఈ వీడియోలను చూసి నెటిజన్లు నవ్వు ఆపుకోలేరు. అదే తరహాలో ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
కారు యజమాని నిర్లక్ష్యం ఒక చిన్నారి బాలుడి ప్రాణాలు తీసింది. అప్పటివరకు ఆడుకుంటున్న చిన్నారి జీవితం కారు చక్రాల కింద నలిగి పోయింది. కారు రివర్స్ చేసే సమయంలో యజమాని సరిగా గమనించకపోవటంతో ఈ దుర్ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే మహబూబ్‌నగర
చెన్నై: చెన్నైలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పోరూర్ లోని ఓ కార్ల గోడౌన్ లో ఈ సంఘటన జరిగింది. అగ్ని ప్రమాదంలో 300 కి పైగా కార్లు దగ్ధం అయ్యాయి. వీటిలో కొన్ని అధునాత కార్లు కూడా ఉన్నాయి. కొందరు వ్యక్తులు కూడా మంటల్లో చిక్కుకున్నట్లు త�
ప్రతిష్టాత్మకమైన ఏరో ఇండియా షో..అప్రతిష్టపాలైంది. భారీ అగ్నిప్రమాదంతో బెంగళూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఫిబ్రవరి 23వ తేదీ శనివారం యలహంక ఎయిర్ బేస్ సమీపంలోని పార్కింగ్ స్థలంలో భారీ ఫైర్ ఆక్సిడెంట్ చోటు చేసుకుంది. ప్రమాదంలో 300 కార్లు అగ్