Home » Card
UIDAI (యూఐడీఏఐ) అనేక రకాల ఆధార్ సేవలను అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా...కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. అదే మాస్క్. కొత్తగా తీసుకొచ్చిన ఈ మాస్క్ ఆధార్ వల్ల ఆధార్ కార్డుకు మరింత సేఫ్టీ ఉంటుందని యూఐడీఏఐ వెల్లడిస్తోంది.
TSRTC Bus ticket : టీఎస్‌ఆర్టీసీలో క్యాష్‌లెస్ టికెట్ జారీ వ్యవస్థ ఏర్పాటు కానుంది. దీనికోసం ప్రత్యేకంగా రీచార్జి చేసుకునే కార్డులను జారీ చేయనుంది. డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ కార్డు ద్వారానే టికెట్ కొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయ
No cash at toll plazas from 2021 : కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు సంబంధించి మార్పులు చేసిన నిబంధనలు కొత్త సంవత్సరం నుంచి అమలులోకి రానున్నాయి. జనవరి 1 నుంచి టోల్‌గేట్ల (Toll Plazas) వద్ద ఫాస్టాగ్ (FASTag) తప్పనిసరి కానుంది. అలాగే ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్‌కు కాల్ చేసేటప్ప�
Rajasthan : wedding live streaming link on card : కరోనాకు ముందు కరోనా తరువాత రోజులు అన్నట్లుగా ఉంది ప్రస్తుతం జరిగే పెళ్లిళ్ల పరిస్థితి చూస్తుంటే. ఈ కరోనా పరిస్థితుల్లో పెళ్లిళ్ల తీరుతెన్నులు మారిపోయాయి. పెను మార్పులతో చిత్ర విచిత్రంగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈ కాలం�
అవును మీరు వింటున్నది నిజమే. మీ బ్యాంకు కార్డు డేటా మొత్తం మార్కెట్‌లో లభ్యమౌతోంది. అరే ఇదెలా సాధ్యం. తాము ఎంతో జాగ్రత్తగా ఉన్నామే..ఏటీఎంలో కూడా ఎంతో సెక్యూర్టీగా ఉంటూ..డబ్బులు డ్రా చేసుకుంటున్నాం..అంటారు కదా..కానీ హ్యాకర్స్ ఊరుకుంటారా..కొత్త �
పాన్ నెంబర్ ఆధార్ కార్డుతో తప్పని సరిగా అనుసంధానం చేసుకోవాలని ఆదాయపన్ను శాఖ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే డెడ్ లైన్ ను డిసెంబర్ 31, 2019 వరకు పొడిగించింది. తాజాగా మరోసారి ఆ డెడ్ లైన్ ను మార్చి 31,2020 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న�
ఒరిజినల్ ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు ఎక్కడ పాడైపోతాయోయని డూప్లికేట్లు లామినేట్ చేయించుకుని వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల ఆధార్ కార్డ్ భద్రంగా ఉంచుకోవడం మాట అటుంచితే మన డేటాను చోరీ చేయడం ఈజీ అవుతుందట. యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా(య�
హైదరాబాద్ : ప్రయాణీకులకు మెట్రో ట్రైన్ సంస్థ ఉగాదికానుక ఇస్తోంది. ప్రయాణికులను పెంచుకునేందుకు ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ స్మార్ట్ కార్డును రూ. 75 లకు తగ్గించింది. మూడు నెలల వరకు ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించింది సంస్
తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను అభివృద్ధిపరిచే దిశగా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో బయోమెట్రిక్ విధానం రానుంది. విద్యా సంస్థల్లో ప్రయోగాత్మకంగా హాజరు శాతం పెంపొందించాలనే ఉద్దేశంతో బయోమెట్రిక్ విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్
హైదరాబాద్ : జంట నగరాల్లో ప్రజా రవాణ వ్యవస్థలన్నింటికీ కలిపి కామన్ ట్రావెల్ కార్డ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్టీసీ, మెట్రో, ఎంఎంటీఎస్, క్యాబ్‌లలో ప్రయాణానికి ఒకే కార్డు ద్వారా చెల్లింపులు చేసేందుకు �