Home » Career Opportunity
రాత పరీక్ష ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు రూ.35,400 - రూ.1,12,400. ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులకు రూ.18,000 - 56,900 వరకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్, బీకామ్, ఎంబీఏ, పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 25 నుంచి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.