Home » Carolina Marin
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది.
ప్రపంచ తొమ్మిదో ర్యాంకు షట్లర్ సైనా నెహ్వాల్ ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 టైటిల్ను సొంతం చేసుకుంది. భారీ అంచనాలతో మొదలైన గేమ్ కరోలినా మారిన్ గాయంతో ముగిసింది. ఇలా తొలి గేమ్ మధ్యలోనే మ్యాచ్ సైనా చేతికొచ్చేసింది. ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ కర