-
Home » carries injured father
carries injured father
గాయపడిన తండ్రిని సైకిల్ ఎక్కించుకుని..1200 కి.మీటర్లు తొక్కుతూ సొంతూరుకు చేరిన బాలిక
May 20, 2020 / 07:29 AM IST
10 కాదు 20 కాదు ఏ సైకిల్ రేసుకు సాటి రాని ప్రయాణం ఆ బాలికది. 15 సంవత్సరాల బాలిక.12 వందల కిలోమీటర్ల దూరం పాటు తండ్రిని సైకిల్ పై ఎక్కించుకుని తొక్కుకుంటూ చేరుకున్న ఘటన అబ్బురపరచకమానదు. ఇది కరోనాతో ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తున్న అంత్యంత ప్రమాదకర �