Cases. Andhra Pradesh.Jagan

    Covid Cases In AP : 24 గంటల్లో 212 కేసులు, ముగ్గురు మృతి

    December 28, 2020 / 04:24 PM IST

    Covid Cases In Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 212 కరోనా కేసులు నమోదయ్యాయి. ముగ్గురు చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 28 తేదీ సోమవారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. 37 వేల 381 శాంపిల్స్ పరీక్షించినట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో

10TV Telugu News