Home » cases decrease
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఆదివారం కరోనా కేసులు 8 వేలకు దిగివచ్చాయి. సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో 8488 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
గత మూడు నెలలుగా తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. గడిచిన 24గంటల్లో 40,354 మందికి కరోనా నమూనా పరీక్షలు చేయగా.. కొత్తగా 183 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. జూన్ 26 తేదీ ప్రభుత్వం విడుదల చేసిన రిపోర్ట్ లో తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు అధికంగా నమోదయ్యాయి. ఇక చిత్తూరు జిల్లాలో కరోనా మరణాలు ఎక్కువగా సంభవించాయి