Casey

    ప్రధానికి బాబు నిరసన లేఖ: ఎన్‌ఐఏ చట్టానికి వ్యతిరేకం

    January 12, 2019 / 08:44 AM IST

    అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు  5 పేజీల లేఖ రాశారు. వైఎస్ ఆర్ పార్టీ అధినేత జగన్‌పై ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా

10TV Telugu News