Home » cashew nuts
Cashew Nuts Benefits: జీడిపప్పులలో మోనో-అన్ సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉండటం వల్ల గుండెకు మేలు చేస్తుంది.
రుచిలో మాత్రం తూర్పుగోదావరి జిల్లా, సకినేటి పల్లి మండలం, మోరి గ్రామం జీడిపప్పు తరువాతే మరేదైనా.. అంటారు ఇక్కడి వ్యాపారులు. తోపుచర్ల, జంగారెడ్డి గూడెం ప్రాంతాల్లోని రైతుల నుండి నేరుగా జీడిగింజలను కొనుగోలు చేసి కుటీర పరిశ్రమగా జీడిపప్పును తయ�
తిరుమలలో వంద మంది శ్రీవారి సేవకుల వినియోగం ద్వారా రోజు వెయ్యి కేజీల జీడిపప్పు బద్దలు అందివ్వడం జరుగుతుందన్నారు. శ్రీవారి ప్రసాదాల తయారీకి నిత్యం రెండున్నర నుండి మూడు వేల కేజీల జీడిపప్పు అవసరం ఉంటుందని తెలిపారు.
శరీరంలో కొలెస్ట్రాల్ స్ధాయిలను తగ్గించటంలో జీడిపప్పు బాగా ఉపకరిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ని పెంచటంలో సహాయం చేస్తాయి.
జీడిపప్పును తినే విషయంపై లోతైన పరిశోధనలు సాగించిన స్పెయిన్ శాస్త్రవేత్తలకు ఓ ముఖ్యమైన విషయాన్ని కనుగొన్నారు. అదేంటంటే సంతానలేని వారు జీడిపప్పు తినటం వల్ల ప్రయోజనాలు అధికంగా ఉన్నట్లు తేల్చారు.
తిరుపతి..అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది స్వామి వారు..తర్వాత లడ్డూ. అవును ఇక్కడి లడ్డూకు ఎంతో పేరు ఉంది. ఇక్కడి లడ్డూకు ఉన్న ప్రాముఖ్యత వేరు. వెంకన్న లడ్డూ గురించి బహుశా తెలియని వారుండరు. అమోఘమైన ఈ లడ్డూ పేరు వింటే చాలు నోట్లో నోళ్లు ఊరుతాయి. ఈ �