Home » casino
కోట్ల రూపాయలు చేతులు మారే ఛాన్స్ ఉండటంతో ఐటీ, ఈడీ స్పెషల్ ఫోకస్ పెట్టాయి. మనీలాండరింగ్ కోణంలో ఈడీ రంగంలోకి దిగనుంది.
Chikoti Praveen: పట్టాభికి అధికారం లేక పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని ఎదురుదాడికి దిగారు. లగ్జరీ కార్ల కొనుగోలు అంశంపై ప్రస్తుతం ఐటీ శాఖ దర్యాప్తు చేస్తోందన్నారు.
Chikoti Praveen : థాయ్‌ల్యాండ్‌లో గ్యాంబ్లింగ్ పై నిషేధం ఉందని నాకు తెలీదు. నేను ఆర్గనైజర్ కాదు. నా పేరు కూడా ఎక్కడా లేదు.
తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దర్యాఫ్తులో కొత్త కోణం వెలుగుచూసింది. క్యాసినోలో పెట్టుబడులు పెట్టిన జైకిషన్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు.
వాళ్లిద్దరి పేర్లు చెప్పమని బెదిరిస్తున్నారు..చీకోటి ప్రవీణ్ సంచలన కామెంట్స్
క్యాసినో వ్యవహారంలో చీకోటి ప్రవీణ్ చేసిన వాట్సప్ చాటింగ్ ఇప్పుడు కాకరేపుతోంది. ప్రవీణ్ చాటింగ్ చేసిన వారిలో పలువురు ప్రజా ప్రతినిధులు ఉండటం కలకలం రేపుతోంది.
క్యాసినోల నిర్వహణ కేసులో ఈడీ విచారణ ఎదుర్కోంటున్న చీకోటి ప్రవీణ్ ఈరోజు హైదరాబాద్ సీసీఎస్ పోలీస్‌లకు సోషల్ మీడియా ఎకౌంట్ల మీద ఫిర్యాదు చేశారు.
తనపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ చీకోటి ప్రవీణ్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో తన పేరుతో నకిలీ ఖాతాలు తెరిచారని, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నకిలీ ఖాతాల పేరుతో పోస్టులు చేస్తున్న వారిపై సీసీఎస్ లో(సెంట్రల్ క్రైమ్ స్టేష
క్యాసినో కేసులో తొలి రోజు(ఆగస్టు 1) ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ ముగిసింది. 10 గంటల పాటు ఈడీ విచారణ కొనసాగింది. చీకోటి ప్రవీణ్, అతడి అనుచరులపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. తమ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. (Chikoti Praveen ED)
మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డి క్యాసినో డాన్ చీకోటి ప్రవీణ్ అనుచరుడు అని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. కొండపాక బ్యాంక్ లాకర్ లో చీకోటి ప్రవీణ్ కుమార్ కు సంబంధించి మనీ లాండరింగ్ పత్రాల సూట్ కేసులు దాచిపెట్టారని ఆరోపించారు. �