Home » Casting Vote
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలలో అసెంబ్లీ పోలింగ్ కొనసాగుతోంది. మహారాష్ట్ర ముంబైలో బాద్రాలోని పోలింగ్ బూత్‌లో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. సచిన్ తో పాటు అతని భార్య అంజలి, కుమారుడు అర్జున్ ఓటు హక్కును
మహారాష్ట్ర, హర్యానా, హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 2019, అక్టోబర్ 21వ తేదీ సోమవారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా 52 స్థానాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ లైన్లలో నిల�