Home » CAT 2024
CAT 2024 Final Answer Key : కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) 2024 కోసం ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ (iimcat.ac.in)ని విజిట్ చేయడం ద్వారా ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
IIM CAT 2024 Results : ఐఐఎమ్ క్యాట్ 2024 ఫలితాలు డిసెంబర్ 20, 2024 నాటికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. క్యాట్ 2024 అభ్యర్థులు ఫలితాలను ప్రకటించిన తర్వాత అధికారిక వెబ్సైట్ (iimcat.ac.in)లో చూసుకోవచ్చు.
CAT 2024 Application Editing : కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) 2024కు సంబంధించి సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు ఫారమ్‌లో ఫోటోగ్రాఫ్‌లు, సిగ్నేచర్, సిటీ వంటివి అప్డేట్ చేసుకోవచ్చు. నవంబర్ 24న వివిధ నగరాల్లో ఈ పరీక్ష జరగనుంది.